IPL 2020, KKR vs CSK : MS Dhoni Takes A Spectacular Catch To Dismiss Shivam Mavi || Oneindia Telugu

2020-10-08 2,312

On Wednesday (October 7), cricket fans got a glimpse of Dhoni’s agility behind the stumps as he grabbed a spectacular catch to dismiss Kolkata Knight Riders’ (KKR) Shivam Mavi.
#IPL2020
#KKRvsCSK
#DhoniCatch
#RavindraJadeja
#SunilNarine
#FafduPlessis
#ChennaiSuperKings
#ShaneWatson
#RahulTripathi
#MSDhoni
#AmbatiRayudu
#Cricket
#SamCurran
#ShardhulThakur

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. వికెట్ల వెనుకాల తన మ్యాజికల్ కీపింగ్‌తో మైమరిపించాడు. గ్లౌజ్ లేకున్నా ఒంటి చేత్తో అందుకొని ఔరా అనిపించాడు. ఇప్పటికీ తాను వరల్డ్ బెస్ట్ వికెట్ కీపర్‌నే అని చాటి చెప్పాడు. చివరి ఓవర్‌‌లో బర్త్‌డే బాయ్ డ్వేన్ బ్రావో వేసిన వైడ్ స్లోయర్‌ బాల్ కోల్‌కతా టెయిలెండర్ శివమ్ మావి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచింది.